Wednesday, 21 November 2012

చిత్రలేఖనంలో ద్వితీయ బహుమతి ...



                చిత్రలేఖనంలో ముషీరాబాద్ ( హైదరాబాద్ జిల్లా )    జొన్ పరిదిలో అన్ని స్కూలులు కలిపి  ఈనాడు నిర్వహించిన దానిలో ద్వితీయ బహుమతి నాకు  వచ్చింది.


 కే. చంద్రవంశీ.
 7 వ తరగతి ,
 బ్రిలియంట్ గ్రామర్ హైస్కూలు,
 హైదరాబాద్.



Sunday, 11 November 2012

Saturday, 19 May 2012

చదవడం అనేది కేవలం.....

"చదవడం అనేది కేవలం కుతూహలానికి, మానసిక ఆనందానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని మార్చటానికి ఉపయోగపడేదిగా ఉండాలి"
- కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.



సుందరయ్య శతజయంతి సంవత్సరం సందర్భంగా మంచి మాట


( జనవిజయం  సౌజన్యంతో.....)